(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.188. అధ్యాయః 188
Mahabharata - Shanti Parva - Chapter Topics
భృగుణా భరద్వాజంప్రతి ధర్మాధర్మయోః సుఖదుఃఖసాధనత్వే ప్రతిపాదితే ఋష్యాదీనాం స్వర్గానపేక్షణాద్వ్యభిచారశంకినా భరద్వాజేరతదాక్షేపః॥ 1॥ భృగుణా మోక్షస్వరూపనిరూపణపూర్వకం నిష్కామకర్మణస్తత్సాధనత్వమక్షతమితి స్వాభిప్రాయావిష్కరణం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భృగురువాచ। 12-188-0x(5940)(72456)
సత్యం బ్రహ్మ తపః సత్యం సత్యం సృజతి చ ప్రజాః।
సత్యేన ధార్యతే లోకః స్వర్గం సత్యేన గచ్ఛతి॥ 12-188-1(72457)
అనృతం తమసో రూపం తమసా నీయతే హ్యధః।
తమోగ్రస్తా న పశ్యంతి ప్రకాశం తమసాఽఽవృతం॥ 12-188-2(72458)
స్వర్గః ప్రకాశ ఇత్యాహుర్నరకం తమ ఏవ చ।
సత్యానృతాత్తదుభయం ప్రాప్యతే జగతీచరైః॥ 12-188-3(72459)
తత్ర త్వేవంవిధా లోకే వృత్తిః సత్యానృతే భవేత్।
ధర్మాధర్మౌ ప్రకాశశ్చ తమో దుఃఖం సుఖం తథా॥ 12-188-4(72460)
తత్ర యత్సత్యం స ధర్మో యో ధర్మః స ప్రకాశో యః ప్రకాశస్తత్సుఖమితి। తత్ర యదనృతం సోఽధర్మో యోఽధర్మస్తత్తమో యత్తమస్తద్దుఃఖమితి॥ 12-188-5(72461)
అత్రోచ్యతే। 12-188-6x(5941)
శారీరైర్మానసైర్దుఃఖైః సుఖైశ్చాప్యసుఖోదయైః।
లోకసృష్టిం ప్రపశ్యంతో న ముహ్యంతి విచక్షణాః॥ 12-188-6(72462)
తత్ర దుఃఖవిమోక్షార్థం ప్రయతేత విచక్షణః।
సుఖం హ్యనిత్యం భూతానామిహ లోకే పరత్ర చ॥ 12-188-7(72463)
రాహుగ్రస్తస్య సోమస్య యథా జ్యోత్స్నా న భాసతే।
తథా తమోభిభూతానాం భూతానాం భ్రశ్యతే సుఖం॥ 12-188-8(72464)
తత్ఖలు ద్వివిధం సుఖముచ్యతే శారీరం మానసం చ। ఇహ ఖల్వముష్మింశ్చ లోకే సర్వారంభప్రవృత్తయః సుఖార్థమభిధీయంతే న హ్యతః పరం త్రివర్గఫలం విశిష్టతరమస్తి స ఏష కాంయో గుణవిశేషో ధర్మార్థగుణారంభస్తద్ధేతురస్యోత్పత్తిః సుఖప్రయోజనార్థ ఆరంభః॥ 12-188-9(72465)
భరద్వాజ ఉవాచ। 12-188-10x(5942)
యదేతద్భవతాఽభిహితం సుఖానాం పరమార్థస్థితిరితి తన్న గృహ్ణీమో న హ్యేషామృషీణాం తపసి స్థితానామప్రాప్య ఏవ కాంయో గుణవిశేషో న చైనమభిలషంతి చ తపసి శ్రూయతే త్రిలోకేకృద్బ్రహ్మా ప్రభురేకాకీ తిష్ఠతి। బ్రహ్మచారీ న కామసుఖేష్వాత్మానమవదధాతి। అపిచ భగవాన్విశ్వేశ్వర [ఉమాపతిః] కామమభివర్తమానమనంగత్వేన నాశమనయత్। తస్మాద్బ్రూమో న తు మహాత్మభిః ప్రతిగృహీతోఽయమర్థో తత్వేష తావద్విశిష్టో గుణగణ ఇతి। నైతద్భగవాన్ప్రత్యేతి భగవతోక్తం సుఖానాం పరమార్థస్థితిరితి లోకప్రవాదో హి ద్వివిధః ఫలోదయః సుకృతాత్సుఖమవాప్యతే దుష్కృతాద్దుఃఖమితి॥ 12-188-10(72466)
భృగురువాచ। 12-188-11x(5943)
అత్రోచ్యతే। అనృతాత్ఖలు తమః ప్రాదుర్భూతం తతస్తమోగ్రస్తా అధర్మమేవానువర్తంతే న ధర్మం। క్రోధలోభమోహమదాదిభిరవచ్ఛన్నా న ఖల్వస్మిఁల్లోకే నాముత్ర సుఖమాప్నువంతి। వివిధవ్యాధివ్రణరుజోపతాపైరవకీర్యంతే। వధబంధననిరోధపరిక్లేశాదిభిశ్చ క్షుత్పిపాసాశ్రమకృతైరుపతాపైరుపతప్యంతే। చండవాతాత్యుష్ణాతిశీతకృతైశ్చ ప్రతిభయైః శారీరైర్దుఃఖైరుపతప్యంతే। బంధుధనవిననాశవిప్రయోగకృతైశ్చ మానసైః శోకైరభిభూయంతే జరామృత్యుకృతైశ్చాన్యైరితి॥ 12-188-11(72467)
యదైతైః శారీరైర్మానసైర్దుఃఖైర్న స్పృశ్యతే తత్సుఖం విద్యాత్।
న చైతే దోషాః స్వర్గే ప్రాదుర్భవంతి తత్ర ఖలు భవంతి॥ 12-188-12(72468)
సుసుఖః పవనః స్వర్గే గంధశ్చ సురభిస్తథా।
క్షుత్పిపాసాశ్రమో నాస్తి న జరా న చ పాతకం॥ 12-188-13(72469)
నిత్యమేవ సుఖం స్వర్గే సుఖం దుఃఖమిహోభయం।
నరకే దుఃఖమేవాహుః సుఖం తు పరమం పదం॥ 12-188-14(72470)
పృథివీ సర్వభూతానాం జనిత్రీ తద్విధాః స్త్రియః।
పుమాన్ప్రజాపతిస్తత్ర శుక్రం తేజోమయం విదుః॥ 12-188-15(72471)
ఇత్యేతల్లోకనిర్మాణం బ్రహ్మణా విహితం పురా।
ప్రజా విపరివర్ంతతే స్వైః స్వైః కర్మభిరావృతాః॥ ॥ 12-188-16(72472)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి అష్టాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 188॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-188-9 లోకే వస్తుప్రవృత్తయః ఇతి ఝ. పాఠః॥ 12-188-10 అనంగత్వేన శమమనయత్ ఇతి ఝ. పాఠః॥ 12-188-11 క్రోధలోభహింసానృతాదిభిరితి చండవాతాత్యుష్ణేతి చ ఝ. పాఠః॥ 12-188-16 ప్రజాః సమనువర్తంతే ఇతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.